KRNL: కర్నూల్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ప్రధాని మోదీ సభా ప్రాంగణం పరిశీలించిన ఆయన, ఈ నెల 16న మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీ ప్రారంభోత్సవం జరగనుందని చెప్పారు. మోదీ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలను ఆయన సూచించారు.