ADB: కేంద్ర ప్రభుత్వ పథకాలతో రైతులకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి జోగు రామన్న ఆదివారం అన్నారు. జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉండి ఒక ఎంపీ ఉన్న జిల్లా రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి కృషి యోజన పథకంలో ఆదిలాబాద్‌ను చేర్చకపోవడం సిగ్గుచేటని అన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపించారు.