AUSwపై తన బ్యాట్ ఝుళిపించిన స్మృతి మంధాన మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ✦ అత్యంతవేగంగా, అతిపిన్న వయసులో 5K వన్డే రన్స్ పూర్తి(112Inns), ఈ మైలురాయి చేరిన 5వ ప్లేయర్& రెండో ఇండియన్‌గా రికార్డ్ ✦ AUSwపై అత్యధికంగా 10 హాఫ్ సెంచరీలు, మిథాలీ రాజ్(9) రికార్డ్ బ్రేక్ ✦ AUSwపై వరసగా 5 50+ స్కోర్స్ సాధించిన ప్లేయర్‌గా రికార్డ్