NZB: దీపావళి పండుగకు టపాసుల దుకాణముల సముదాయాలకు ఏర్పాటు చేయాలనికునే వారు ఒక్క రూపాయి కూడా ఎవరికి లంచం ఇవ్వవలసిన అవసరం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా చల్లనాలు కత్తి దుకాణంలో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.