SKLM: మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రమాదంలో పడడం జరుగుతుందని ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్, ట్రైనీ ఎస్సై కె. ప్రమీల దేవి తెలిపారు. ఆదివారం రాత్రి నరసన్నపేట మండలం జమ్మూ కూడలి వద్ద ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ.. మద్యం సేవించడం వలన వాహనదారులు, ఎదురుగా వచ్చే వారికి ప్రమాదం తప్పదన్నారు.