CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సేత్నా ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.