వరంగల్ పట్టణ కేంద్రంలోని 36వ డివిజన్ పరిధిలో సోమవారం ముత్యాలమ్మ ఆలయానికి స్వాగత తోరణం ఏర్పాటు పనులను ఆలయ చైర్మన్ శ్రీనివాస్ సోమవారం పరిశీలించిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు.