KMM: చండీగఢ్‌లో ఆత్మహత్య చేసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను సోమవారం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పరామర్శించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులతో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.