కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామివారిని సినీ నటులు సముద్రఖని, జెమిని సురేష్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం, స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు.