కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్టీసి డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈ నెల 17న ఉదయం 5 గంటలకు లక్నవరం, రామప్ప, మేడారం, లక్నవరం, మల్లూరు నర్సింహ స్వామి ఆలయాలకు ఒక్క రోజు యాత్ర నిర్వహిస్తునట్లు డిపో మేనేజర్ రవీంద్రనాధ్ తెలిపారు. పెద్దలకు రూ. 800 పిల్లలకు రూ. 430 టిక్కెట్ ఛార్జీ , మరిన్ని వివరాలకు 9959225924,9704833971 నెంబర్లను సంప్రదించాలని కోరారు.