KMM: మోడీ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలో నిర్వహించిన ఓట్ చోరీ గద్దె చోడ్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. రాహుల్ గాంధీ పిలుపుతో ప్రజా ఉద్యమంలో ఓట్ చోరీ సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. ఓటు చోరీపై ప్రతి పౌరుడు పోరాడాలని తుమ్మలపేర్కొన్నారు.