KMR: నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మధురశ్రీ(3) బహిర్భూమికి వెళ్లి పరుగెత్తుకు వెళ్తుండగా అకస్మాత్తుగా గూడ్స్ వాహనం వెనక టైర్ కింద పడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంటికి తీసుకువచ్చిన తరువాత మళ్లీ ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.