WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ ఆర్చరీ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర ఎంపిక ట్రయల్స్‌లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ ట్రయల్స్‌లో మొత్తం 80 మంది పాల్గొనగా అందులో అండర్-19 విభాగంలో 16మంది విద్యార్థులు ఎంపికైనట్లు సోమవారం ప్రిన్సిపల్ జనార్ధన్ తెలిపారు