టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సెకండ్ ఇన్నింగ్స్ (ఫాలోఆన్)లో విండీస్ 390 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో భారత్‌కు 121 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విండీస్ బ్యాటర్లలో షాయ్ హోప్(103), క్యాంప్‌బెల్(115) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, బుమ్రా 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్‌ను పడగొట్టారు.
Tags :