KKD: కాకినాడ రూరల్ క్రీడా ప్రాంగణంలో పనిచేస్తున్న కోచ్ సతీశ్‌ను బదిలీ చేశారు. ఆయన ఇచ్చిన శిక్షణ వల్లే తాము ఎన్నో పతకాలు సాధించామని బదిలీ చేయవద్దంటూ క్రీడాకారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి పీజీఆర్ఎస్ వినతిపత్రం ఇచ్చారు. కోచ్ సతీశ్ బదిలీని రద్దు చేయాలని కోరారు.