AP: సీఎం చంద్రబాబు ఢిల్లీ బయల్దేరారు. ఈ మేరకు సాయంత్రం 4:45 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఏపీలో జరిగే కార్యక్రమాలకు మోదీని ఆహ్వానించనున్నారు. రేపు గూగుల్ అనుబంధ సంస్థ రైడన్తో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం చేసుకోనున్నారు.
Tags :