NZB: వేల్పూర్ మండలం లక్కోరాలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులు నరేష్, మహేష్, అనిల్‌కు అందజేశారు. రూ.1.50 లక్షల విలువైన చెక్కులను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ పంపిణీ చేశారు. పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ మంజూరు చేస్తున్నామన్నారు.
Tags :