JN: కొడకండ్లలో బీఆర్ఎస్ నేతలు సోమవారం ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని కడగుట్ట తండా చెందిన 10 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయడం తప్పుడు సమాచారమని బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. నిజానికి కాంగ్రెస్లో చేరిన వ్యక్తికి బీఆర్ఎస్తో సంబంధం లేదన్నారు.