ELR: కల్తీ మద్యంపై వైసీపీ పోరు కార్యక్రమాన్ని సోమవారం చింతలపూడి ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ కంభం విజయరాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో N-బ్రాండ్ నకిలీ మద్యం ద్వారా ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.