AP: నేటి నుంచి విధుల్లోకి చేరుతున్న కొత్త టీచర్లకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆటపాటలు, మంచి మాటలతో విద్యార్థుల సమగ్ర వికాసాన్ని గురుతర బాధ్యతగా నిర్వర్తించాలని ఈ సంద్భంగా వారిని లోకేశ్ కోరారు. అలాగే అడ్డంకులు ఎదురైనా, అడ్డుకోవాలని చూసినా ఇచ్చిన మాట ప్రకారం మెగా DSC నిర్వహించి వేలాదిమంది ఉద్యోగ కలను సాకారం చేశామన్నారు.