WNP: కొత్తకోట మండలం జాతీయ రహదారి- 44 ముమ్మాలపల్లి గ్రామం నుంచి పుల్లారెడ్డి కుంట వరకు రూ. 97 లక్షల నిధులతో బిటి రోడ్డు నిర్మాణానికి సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేసి, పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గ్రామీణ అంతర్గత రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.