NTR: నందిగామలో ఎమ్మెల్యే కార్యాలయ ఆవరణలో “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” కార్యక్రమం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య భాగంగా గిగ్ వర్కర్లకు ఉపాధి మెరుగుపరచడంపై, గిగ్ ఎకనామీ ప్రాధాన్యతపై ప్రత్యేక సందేశం ఇచ్చారు. గిగ్ ఎకనామి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు.