ASR: డుంబ్రిగూడ (M) కించుమండలో సచివాలయ, ఆర్బీకే, హెల్త్ వెల్నెస్ భవన నిర్మాణం పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు. 2019 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణాలు చేపట్టి గుత్తేదారు అర్ధాంతరంగా విడిచి పెట్టేశారు. దీంతో సచివాలయ సిబ్బంది చలికి, వానకి, ఎండకి తీవ్ర ఇబ్బందులు పడుతూ రేకుల షెడ్డులోనే విధులు నిర్వహిస్తున్నారు.