BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో సోమవారం BRS నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ తొలి శాసనసభ (స్పీకర్), ప్రస్తుత MLC, ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ MPP ఈర్ల సదానందం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో BRS యూత్ అధ్యక్షుడు రాహుల్ వర్మ, ఆవాల బుచ్చన్న, రంజిత్, కార్యకర్తలు పాల్గొన్నారు.