ADB: ఓట్ చోరీతోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జిల్లా టీపీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బత్తుల రమేష్ తెలిపారు. సోనాల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో సమావేశమై సోమవారం మాట్లాడారు. బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అణిచివేయాలని చూస్తోందని ఆరోపించారు.