GDWL: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, గట్టు మండలం చాగదోన గ్రామానికి చెందిన ఎస్. జయపుత్రకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కును మాజీ ఎంపీపీ జె. విజయ్ కుమార్ సోమవారం అందజేశారు. పెరాలసిస్‌తో బాధపడుతూ మంచానికే పరిమితమైన జయపుత్రకు చికిత్స నిమిత్తం రూ. 44,000 చెక్కును ఆయన స్వగృహంలో అందించడం జరిగిందన్నారు.