E.G: గోకవరం ఆర్అండ్ఆర్ కాలనీలో గుర్తు తెలియని మృతదేహాన్ని సోమవారం ఉదయం స్థానికులు గుర్తించారు. అనంతరం గోకవరం పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. ఈ సంఘటనకు సంబంధించి, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.