KMM: హైదరాబాద్ నాంపల్లి తెలంగాణ బీజేపీ కార్యాలయంలో సోమవారం ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు మారుతి గౌడ్ బీజేపీలో చేరారు. వారిని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఖమ్మంలో బీజేపీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. వాసుదేవరావు, కోటేశ్వరరావు జిల్లా ముఖ్యులు పాల్గొన్నారు.