GNTR: మేడికొండూరు (M) సిరిపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జాను, పేరిచర్ల వద్ద ప్రమాదానికి గురయ్యారు. కుక్క అడ్డురావడంతో సడన్ బ్రేక్ వేయగా, ఆటో బోల్తా పడి అందులో ఇరుక్కుపోయారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ విలేకరి ఈ సంఘటనను గమనించారు. వెంటనే స్థానికుల సహాయంతో జానును బయటకు తీసి, తన కారులో ఆసుపత్రికి తరలించీ చికిత్స అందించారు.