భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్‌లో వెస్టిండీస్ టీ బ్రేక్ సమయానికి 9 వికెట్లు కోల్పోయి 361 పరుగులు చేసింది. ప్రస్తుతం 91 పరుగుల ఆధిక్యంలో ఉంది. గ్రీవ్స్ (35*), సీలెస్ (18*) క్రీజులో ఉన్నారు. క్యాంప్ బెల్ 115,హోప్ 103 రన్స్ చేశారు. భారత బౌలర్లు కుల్దీప్ 3, సిరాజ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు.