బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.320 పెరిగి రూ.1,24,540 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.1,14,950కు చేరింది. అలాగే, కిలో వెండి రూ.2 లక్షల వైపు దూసుకెళ్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి రూ.5 వేలు పెరిగి రూ.1,95,000లకు చేరుకుంది.