AP: నకిలీ మద్యం కేసును నీరుగార్చేందుకు CM చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని YCP ఆరోపించింది. అక్రమార్కులను కాపాడేందుకు మొక్కుబడి అరెస్టులతో కాలయాపన చేస్తున్నారని మండిపడింది. నకిలీ మద్యాన్ని ఏరివేసేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు కనిపించట్లేదని దుయ్యబట్టింది. కేసును CBIకి అప్పగిస్తే వాటాల విషయం బయటపడుతుందని భయమా? అంటూ చంద్రబాబును ప్రశ్నించింది.
Tags :