KKD: పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ పదవిలో మార్పులు జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును ఇంఛార్జ్‌గా నియమించనున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఇంఛార్జ్ క్యాడర్ అసంతృప్తిగా ఉండటంతో, అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.