CTR: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పుంగనూరు నాయకులు తిరుపతి క్యాంపు కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించారు. కలిసిన వారిలో మునిసిపల్ ఛైర్మన్ అలీమ్ భాష, కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, వల్లివేడు పృథ్వీ రెడ్డి తదితరులు ఉన్నారు.