KRNL: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావుకు నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిప్పారెడ్డి ఆదివారం ఘన స్వాగతం పలికారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో పనులు పరిశీలించారు. మోదీ పర్యటన పెండింగ్ పనులపై చర్చించారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కూడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.