హీరో కిరణ్ అబ్బవరం రిపోర్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ‘ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు.. అలా స్టార్ అవడం సాధ్యమేనా’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించింది. దీనికి బదులుగా ‘నన్ను ఎమైనా అడగండి. కానీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓ హీరోను నీ ముఖం బాగా లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. అది విని నాకే చాలా బాధగా అనిపించింది’ అని మండిపడ్డాడు.