NGKL: ఊర్కోండ మండలం ఏర్పడి పదేళ్లు అయిన సందర్భంగా మండల ఆవిర్భావ దశాబ్ది వేడుకలు నవభారతి అసోసియేషన్ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ మ్యాకల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పరిపాలన సులభం కొరకు కొత్త జిల్లాలు కొత్త మండలాలను గత సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.