KMR: వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం కామారెడ్డిలో నిర్వహించిన యూనియన్ మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. జిల్లాలో ఏఎన్ఎంలు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే భర్తీ చేయాలని కోరారు.