KRNL: ఎమ్మిగనూరులోని చిన్నారి ప్రైవేట్ ఆసుపత్రిలో డెంగ్యూతో బాధపడుతున్న ఓ చిన్నారికి ఎమ్మిగనూరుకు చెందిన ఇంటీరియర్ డిజైన్ ప్రవీణ్ కుమార్ రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు. ప్రవీణ్ 39వ సారి రక్తదానం చేశారు. రక్తదాన చేసిన ప్రవీణ్‌ను వైద్యులు, చిన్నారి బంధువులు అభినందించారు. ప్రవీణ్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు అందుబాటులో ఉంటాయన్నారు.