SKLM: ప్రతి ఏడాది డీఎస్సీతో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేయనున్నామని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన పలువురు ఉపాధ్యాయులకు స్థానిక ఓ కళ్యాణ మండలంలో ఆదివారం సత్కరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.