NZB: శిరోమణి సద్గురు నాందేవ్ మహారాజ్ అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. NZB జిల్లా కేంద్రంలోని వినాయక నగర్లో నేడు శిరోమణి సద్గురు నాందేవ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 700 ఏళ్ల క్రితమే మేరు కులస్తుల ఐక్యత కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు.