BDK: చర్ల మండలంలో ఆదివారం ఆదివాసి నాయకులు జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జేఏసీ ఛైర్మెన్‌గా కోరం సూర్యనారాయణను ఎన్నుకోవడం జరిగింది. వైస్ ఛైర్మన్‌గా కారం నరేష్, ట్రెజరర్‌గా శ్యామల రామారావు, ఊయికే బాలకృష్ణ సోషల్ మీడియా ఇన్చార్జిగా కంగాల అభిను ఎన్నుకున్నట్లు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ..ఆదివాసి హక్కులకై ఆదివాసి చట్టాలకై పోరాడుతామన్నారు.