MBNR: కొత్తకోట మండలం ముమ్మళ్ళపల్లికి రేపు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి రానున్నట్లు కొత్తకోట మండల అధ్యక్షుడు నాగారపు బీచుపల్లి తెలిపారు. NH-44 ముమ్మళ్ళపల్లి హైవే నుంచి పుల్లారెడ్డి కుంట వరకు బీటీ రోడ్డు మంజూరైందని ఆయన వెల్లడించారు. రేపు ఎమ్మెల్యే ఈ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు.