NZB: ముప్కాల్ మండలం రేంజర్లలో ఆదివారం గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. మహిళలు, గ్రామస్థలు ఊరేగింపుగా వెళ్లారు. డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు ఆటకట్టుకున్నాయి. పాడి పంటలు సమృద్ధిగా పండి, గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.