AUSwతో మ్యాచ్లో INDw బ్యాటర్ స్మృతి మంధాన వన్డే క్రికెట్లో ముందెన్నడూ లేని రికార్డును సృష్టించింది. ఈ ఏడాది వన్డేల్లో ఇప్పటికే 1038* రన్స్ చేసిన మంధాన.. ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 వన్డే పరుగుల మైలురాయి చేరిన తొలి మహిళా ప్లేయర్గా అవతరించింది. ఇన్నాళ్లూ 1997లో ఆసీస్ మాజీ ప్లేయర్ బెలిండా క్లార్క్ చేసిన 970 పరుగులే అత్యధికం.