TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. జూబ్లీ ఉప ఎన్నికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌తో తనకు మంచి సంబంధాలున్నాయన్నారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో తాము సైద్ధాంతికంగా రాజీ పడటం లేదని స్పష్టం చేశారు.