కడప పరిధిలోని రిమ్స్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. రిమ్స్ ఎమర్జెన్సీ వార్డు ఎదురుగా వృద్ధుడు అపస్మార్క స్థితిలో పడి ఉండడానికి గమనించిన సెక్యూరిటీ సిబ్బంది లోపలికి తీసుకెళ్ళుగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. కాగా మృతుడికి సంబంధించిన వివరాలేవీ తెలియదని వారు తెలిపారు.