KMM: వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గురువారం ఉగాది పండుగను పురస్కరించుకున్నారు. ఈ నేపథ్యంలో జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంగీలాల్ నాయక్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అన్నారు.