JN: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 349 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయని, అందులో జనగామ పరిధిలో 245 కేంద్రాలు, హనుమకొండ పరిధిలో 104 కేంద్రాలు ఉన్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..100 శాతం అంగన్వాడీలకు స్వంత భవనాలు నిర్మించి తెలంగాణకు మోడల్‌గా నిలిపేందుకు కృషి చేస్తానని చెప్పారు.