MNCL: HCA ఆధ్వర్యంలో ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఈనెల 18న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సెక్రెటరీ కే.ప్రదీప్, కోచ్ పి.ప్రదీప్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అండర్-25 క్రికెట్ జట్టు కోసం మంచిర్యాల ZPHS మైదానంలో ఉదయం 8 గంటలకు రిపోర్టు చేయాలన్నారు. క్రికెట్ కిట్, పుట్టినతేది సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలన్నారు.